
| Name | శ్రీ రామానుజ కథామృతం (చిత్ర కథామాలిక) భాగం 2 |
|---|---|
| Language | Telugu |
| No. of Pages | 145 |
| Author | సంకలనం- రామానుజ దాసులు శ్రీ సారథి తోతాద్రి వారి నిర్దేశనంలో |
| Description | మేము ఇదివరకు శ్రీ రామానుజ వైభవం (భగవాన్ రామానుజ చరిత్ర మరియు మహిమలు)ని ప్రచురించాము. ఆ కథనం ఆధారంగా, శ్రీ రామానుజ కథామృతంని రూపొందించాము, ఇది చిన్నపిల్లలు మరియు కొత్తగా సాంప్రదాయాన్నీ తెలుసుకుంటున్న వారు ఎంపెరుమానార్ మహత్తును సులభంగా అర్థం చేసుకోవడానికి ఆకర్షణీయమైన చిత్రకథ రూపంలో అందిస్తుంది. |
| Available Languages | English, thamizh, Telugu |
Book Code |
TU-71-SRK2-01-D |
| Kindle Link | |
| eBook | https://drive.google.com/file/d/12mDGKyNuL78UTC97FK4zYzR9G9rXn1zj/view?usp=sharing |
| Minimum Donation | INR 70 |