శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

Name

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం

LanguageTelugu
No. of Pages35
Authorరచయత: శ్రీ సారథి తోతాద్రి
శ్రీ వరవరముని సంబంధి ట్రస్ట్ ప్రచురణ
Description

ఆచార్య పరంపరలో, వ్యాఖ్యాన చక్రవర్తిగా కీర్తించబడిన అత్యంత కృపాశీలులైన పెరియవాచ్చాన్ పిళ్లై స్వామి, ఆళ్వారుల పాశురములలోని దివ్య వాక్యాలతో నిర్మితమైన ‘పాసురప్పడి రామాయణం’ అనే సుందరమైన గద్య ప్రబంధాన్ని రచించి, శ్రీరాముని చరిత్రను వర్ణించారు. ఈ ప్రబంధాన్ని అనుసరించి, ఇక్కడ మనము శ్రీరాముని లీలలను మరియు వాటి సారాన్ని ఆస్వాదిద్దాం

Available LanguagesEnglish, thamizh,  Hindi, Telugu, 
Book Code
TU-73-SRLTE-01-D
Kindle Link 
eBookhttps://drive.google.com/file/d/1LDwEBzHcUCV3LgsWf9LeREneyEmUbnwv/view?usp=sharing
Minimum DonationINR 35

Leave a Comment